ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మృతి
ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మృతి పట్ల. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సులోచనరాణి సోమవారం ఉదయం కాలిఫోర్నియాలో గుండెపోటుతో మృతి చెందారు. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు ఎవ్వరూ సాటిరారని సులోచనారాణి నిరూపించుకున్నారు. ఆమె రాసిన పలు కథలు సినిమాలుగా కూడా తీశారు. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మువ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు.