హుజురాబాద్ : తెలంగాణ రాష్ట్ర, హుజురాబాద్ నోయోజకవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర 11వ రోజుకు చేరింది.
ఈ నేపద్యంలో ప్రజా దీవెన యాత్ర, జమ్మికుంట మండలం, పాపయ్యపల్లి నుండి బిజిగిరి షరీఫ్ గ్రామానికి జన ప్రభంజనంతో జైత్రయాత్రలా సాగుతున్నది.