- తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’కి ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుతుండటంతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను భారీ సబ్సిడీలతో ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’కి ఆమోదం తెలిపింది.