గోవర్ధన ప్రవీణ్ కుమార్ ఆచార్యలు
ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు .కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సూచించిన విధంగా కరోణ మహమ్మరి కట్టడి కోసం స్వీయ నియంత్రణ పాటించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన కోరారు . సుచిత్ర ,కుత్బుల్లాపూర్
డివిజన్ పరిధిలోని దాదాపు 100 మందికి నిత్యావసర వస్తువులను పేద బ్రాహ్మణుల కి మరియు పారిశుధ్య కార్మికులకు అందజేశారు. వైశాఖ శుద్ధ విదియ రోజు మొదలుకొని ఐదు రోజులపాటు వేద బ్రాహ్మణులు, పారిశుద్ధ్య కార్మికులకు మరియు వరుస కూలీలకు నిత్యం ఆహారం భోజనాలు అందజేయడం జరుగుతుంది.
సమాజంలో అందరూ బాగుండాలని వారి యోగక్షేమాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శ్లాఘనీయమైన సేవలందిస్తుందని ప్రజలు ఇళ్ల నుండి బయటికి రాకుండా అత్యవసర సమయాల్లోనే అవకాశం వినియోగించుకోవాలని పోలీసులకు శానిటరీ సిబ్బందికి రెవెన్యూ శాఖలకు ప్రతి ఒక్కరు సహకరించలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more