సోమవారం నాడు శేరిలింగంపల్లి నియోజకవర్గం జి హెచ్ యం సి చందా నగర్ సర్కిల్ 21లో యస్ఎఫ్ ఏ ఆధ్వర్యంలో కార్మికులకు మాదాపూర్ లో మే డే సందర్భంగా తమ శ్రమ నమ్ముకుని ఉదయం కారు చీకటి నుండి సాయంత్రం వేళ పరిశుద్ద పనులు చేస్తూ నిరంతరం పరిసర ప్రాంతాలను శుభ్రపరిచే మాదాపూర్ జిహెచ్ఎంసి మహిళా కార్మికులకు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో టిఫిన్ బాక్స్ లు ,వాటర్ బాటిల్స్ పంపినీ చేయడం జరిగిందనీ మాదాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎమ్సి చందా నగర్ సర్కిల్ 21యస్ ఎఫ్ ఏ అద్యక్షులు సయ్యద్ అజారుద్దీన్, సురేష్,సంతోష్, బాలరాజ్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more