సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి గా తలపించే ఈఎస్ఐ ఎర్రగడ్డ ఆసుపత్రి కొద్దికాలంలోనే దేశంలోనే గర్వించదగ్గ అన్ని వసతులతో అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం తో వైద్యం అందించే ప్రభుత్వ సంస్థగా ఎదగడం చాలా గర్వించదగ్గ విషయం. ఆసుపత్రి డీన్ ప్రొఫెసర్ శ్రీనివాస్ చొరవ తో ఆసుపత్రి లో ఎన్నో హంగులతో అత్యాధునిక ప్రైవేటు ఆసుపత్రులకు మించెలా తీర్చిదిద్దారు. కరోనా కష్ట కాలంలో లో కూడా సంస్తా గత ప్రణాళికలతో నిరంతర వైద్య సేవలు అందిస్తున్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశుభ్రత, మానవతా విలువలు, వృత్తి పట్ల అంకిత భావం వుట్టిపడేలా ఉన్న డీన్ శ్రీనివాస్ గారు, సుపెరిండెంట్ మరియు సిబ్బందికి స్థానికులు, మరియు వైద్య సేవలు పొందిన వారు అభినందనలు తెలిపారు.తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి రోగులు ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం లో ఆధ్యతునిక వైద్యం పొందుతున్నారు.
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...
Read more