తెలంగాణ భవన్ : తెలంగాణ ఉద్యమకాలంలో తనని తిట్టినన్ని తిట్లు ఎవరినీ తిట్టలేదని సీఎం అన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను బెదరలేదు, వెనుకడుగు వేయలేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అంటే మఠం కాదు, రాజకీయ పార్టీ అని కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తుంటయి.. పోతుంటాయి.. గెలుస్తాం.. ఓడుతం. రాజకీయం అన్న తర్వాత మనకు ఏదో ఒక పాత్ర వస్తుంది. అధికారంలో ఉండటమే గొప్ప కాదు. పార్టీ అంటేనే పవర్ అని సీఎం పేర్కొన్నారు.
సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.
మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని జాతీయ...
Read more