తెలంగాణ రాష్ట్ర రెండవ బీసీ కమిషన్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ గారికి తెలంగాణ రాష్ట్ర బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీసీ కమిషన్ ఆఫీస్ లో జరిగిన ప్రమాణ స్వీకారం అనంతరం సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ దళ్ కార్యదర్శి ప్రశాంత్ మురారికార్, dr.చారిజి, నాగార్జున,జగదీష్ మరియు కోర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ జనాభా గణనతో పాటు కులగణన సేకరణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం...
Read more