శేర్లింగంపల్లిలోని గుట్టల బేగంపేట్ లో రంగారెడ్డి జిల్లా యూత్ బీసీ దళ్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాధుని పూజ లొ ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హాజరై విఘ్నేశ్వరుడి సమక్షంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు ఆనంతరం పండితుల ఆశీర్వచనం తీసుకొనిదుండ్రా కుమారస్వామి చేతుల మీదగా అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో సాయి యాదవ్ ,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more