తెలంగాణ రాష్ట్రo సాదించుకుంటే గిరిజనుల జీవితాలు మారుతాయని బాగు చేస్తానని హామీలు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదని మునుగోడు నియోజకవర్గ గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు చందు నాయక్ మెగావత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గిరిజనుల జీవితాలు మారుతాయి అని ఎన్నో హానిలు ఇచ్చారని ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చ లేదన్నారు. రాష్ట్రం సాదించుకుంటే గిరిజనులకు 12 % రిజర్వేషన్ కల్పిస్తామని మొదటి సంతకం రిజర్వేషన్ల పై పెడతామని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు మాయమాటలతో మభ్యపెడుతున్నారూ అని అన్నారు. గిరిజనులను వారి నాయకులకు బెదిరింపులకు పాల్పడుతు వారి సమస్యలను తొకేస్తున్నారు గిరిజనులకు బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఆ జాడే లేకుండా చేశారు అని పేద గిరిజనులు అర ఏకరమో ఏకరమో దున్నుకుంటే అదికూడా వారి వద్ద నుండి. లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని హరితహారం పేరుతో గిరిజనుల భూములను లాక్కో వద్దుని. భూములను లేకుంటే సహించేది లేదని డిమాండ్ చేశారు.గిరిజనుల ఆడబిడ్డలపై రోజురోజుకు హత్యాచారాలు దాడులు హత్యలు జరుగుతున్నాయని ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతే వెంటనే స్పందించే పాలకులు పోలీసులు అధికారులు లాంబడ సామాజిక వర్గంలో వందరకు పైగా గిరిజన ఆడపడుచులు లాంబడ అక్కాచెల్లెళ్ల పై దాడులు జరుగుతున్నాయని.ఐదు శాతం వైన్స్ లలో లాంబడిలకు వద్దుఅన్నారు లాంబడిల కోసం గ్రామలలో ఉరికో బడి పెట్టండి చాలు అన్నారు కార్యక్రమంలో అంతం పేట సర్పంచ్ శేఖర్. గిరిజన సీనియర్ నాయకులు నేనవత్ మోతిలాల్ నాయక్ మెగావత్ రమేష్ నాయక్ శ్రీను, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more