తెలంగాణ రాష్ట్రంలోని అది ప్రధాన జిల్లా అయిన రంగారెడ్డి జిల్లాకు జిల్లారిజిస్టర్ గా పదవిని చేపట్టిన మందల సంతోష్ , పట్టుదలే ప్రధాన ఆశయంగా ముందుకు వెళ్తూ ఈయన భూమికి సంబంధించిన అంశాలపై రిజిస్ట్రేషన్స్ కోసం తిరకాసు పెట్టే సిబ్బందికి కళ్లెం వేసేందుకు ఒక మంచి అధికారి జిల్లాకు రావడం శుభపరిణామం అని చెప్పక తప్పదు, జిల్లా రిజిస్ట్రార్ కు అంటే చేతినిండా జీతం, పని తో బిజీ ..బిజీ గా వుంటారు. కానీ ఈ రంగారెడ్డి జిల్లా రిజిస్టర్ డిఫరెంట్. తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా .. హోదాను పక్కన,
తన దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా క్షణాల్లో సమస్యను తన డైరీలో నమోదు చేసుకొని,సమస్య పరిష్కారం చేసేవరకు పట్టువీడని విక్రమార్కుడు , ఎలాంటి సమస్య అయినా సులువుగా పరిష్కరించే విధంగా పట్టుదలతో ముందుకు వెళ్లే అధికారి కావడం ఒక గొప్ప విషయం ,అవినీతికి ఆస్కారం లేకుండా ఎటువంటి సొంత లాభాపేక్ష లేకుండా ఆదర్శంగా నిలుస్తున్న అధికారి , బంగారు పల్లకి ప్రచారం కావాలి అది ఎవరో కాదు మన రంగారెడ్డి జిల్లా రిజిస్టార్ మందల సంతోష్.
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more