గోల్నాక డివిజన్: తెలంగాణ రాష్ట్రం బోనాల సందడితో కోలాహలంగా కనువిందు చేస్తుంది. ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ నేపథ్యంలో గోల్నాక డివిజన్లోని బోనాల పండుగ శుభ సందర్భంగా దేవాలయాలకు బస్తీలు మరియు కాలనీల కమిటీ సభ్యులకు గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ మంజూరు చెక్కులను అందజేశారు.
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...
Read more