• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

సమాచారం వెంటనే అందించేలా ప్రభుత్వ శాఖలను ఆదేశించండి

AdminbyAdmin
03/08/2024
inNews
0
సమాచారం వెంటనే అందించేలా ప్రభుత్వ శాఖలను ఆదేశించండి

సమాచారం వెంటనే అందించేలా ప్రభుత్వ శాఖలను ఆదేశించండి
సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి కోరిన బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు

తెలంగాణ బీసీ కమిషన్ వివిధ అధ్యయనాలలో భాగంగా కోరే సమాచారాన్ని, వివరాలను వెంటనే అందించి, సహకరించేలా ఆయా ప్రభుత్వ విభాగాలకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం నాడు రాత్రి అసెంబ్లీ లో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు, పలు పత్రాలు అందజేసినట్లు డాక్టర్ వకుళాభరణం తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల ను నిర్ణయించడానికి గాను ,అలాగే ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మేరకు ఆయా ప్రభుత్వ విభాగాలను సమాచారం ఇవ్వాలని బీసీ కమిషన్ ఎప్పటికప్పుడు లేఖలను రాయడం జరుగుతుంది. త్వరగా కమిషన్ కు వివరాలు అందినట్లైతే నివేదికలను సకాలంలో అందజేయడానికి వీలుంటుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై అధికారులు, బీసీ కమిషన్ ఛైర్మన్ తో రెండు సార్లు సమావేశం నిర్వహించారు. త్వరగా కార్యచరణ ప్రణాళికలను ప్రభుత్వం కు అందచేయాలని కోరారు.
ఈ దిశగా శుక్రవారం నాడు డాక్టర్ వకుళాభరణం కమిషన్ చేస్తున్న అధ్యయనం, తదితర అంశాలను ముఖ్యమంత్రిని కలిసి లిఖిత పూర్వకంగా పత్రాలను అందజేసినట్లు తెలిపారు.

Direct the government departments to provide the information immediately
Tags: bc commissionBc commission chairmenCMDirect the government departments to provide the information immediatelyKtishnamohanrevanth Reddy
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News