అంగరంగ వైభవంగా జేపీ నగర్ ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగింది, ఈ పూజలో జన ప్రియ నగర్ అద్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్యాంసుందర్ రెడ్డీ, ముఖ్య అతిథిగా పాల్గొని, శ్యామ్ సుందర్ రెడ్డీ మాట్లడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రజలు అందరూ సుక సంతోషంగా ఉండాలని, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతిఒక్కరూ అమ్మవారి అసిషులు తప్పక తీసుకోవాలని, ప్రజలూ కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారు, అందరినీ చల్లగా చూడాలని పూజా కార్య క్రమం నిర్వహించారు ఈ పూజా కార్య క్రమంలో ప్రకాష్, నాగరాజు, ఆదినారాయణ, మురళి,సాయిరాం తదితరులు పాల్గొన్నారు
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more