తెలంగాణ రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని సాయి నగర్ కాలనీలో ఉన్న డ్రైనేజీ సమస్య గురించి, బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామీ డిఈ రూపాకి ఫోన్ చేసి, సాయి నగర్ కాలనీ వాసులు ప్రధానంగా ఎదుర్కొంటున్న డైనేజి సమస్య గురించి వివరించి తక్షణమే స్పందించాలని ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన డిఈ రూపాగారు, వర్క్ ఇన్స్పెక్టర్ చారిని పంపించి, పరిశీలన చేపించి, ఈరోజే పని మొదలు పెట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేసారు.
డ్రైనేజీ వెళ్లకుండా ఇబ్బంది వున్న సమస్యను వేంటేనే పరిష్కారం చేసిన డి ఈ రూప కి సాయినగర్ కాలనీ వాసులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.
The Review
0 Score