బోడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, బొడుప్పల్ డివిజన్ లో అకుంఠిత దీక్ష, పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు పీర్జాదిగూడ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి కుమార్తె దర్గా ఋషిత రెడ్డి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాలుపంచుకొని అమెరికా విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించుకున్న దర్గా ఋషిత రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్ యు ఐ జనరల్ సెక్రటరీ పీర్జాదిగూడ తెరాస పార్టీ జాయింట్ సెక్రెటరీ వి సి ఆర్, తెరాస నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బాలరాజు, నందు తదితరులు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దర్గా దయాకర్ రెడ్డి కి ఆయన కూతురు రిషిత రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more