• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

దాండియా నైట్స్ పోస్టర్ లాంచ్

AdminbyAdmin
28/09/2024
inNews
0
దాండియా నైట్స్ పోస్టర్ లాంచ్


దాండియా నైట్స్ పోస్టర్ లాంచ్

దసరా నవరాత్రి వేడుకలలో భాగంగా.. శ్రీ యాగ మహోత్సవం హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా నైట్స్ పేరిట గురు కృష్ణా ఈవెంట్స్ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు.. కాగా అతి పెద్ద దాండియా నైట్ 2024 మహోత్సవం పోస్టర్ ను జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లాంచ్ చేశారు.. ఈ కార్యక్రమాన్ని గురు కృష్ణా ఈవెంట్స్, ఈ కే గ్రూప్ సంయుక్తంగా గచ్చిబౌలి స్టేడియంలో అక్టోబర్ 10 నుండి 12వ తేదీ వరకు ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి వరద సహాయ నిధి కోసం హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా నైట్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు..

ఒక్కో రోజు ఒక్కో విధమైన కార్యక్రమాలతో అందరినీ అలరించే విధంగా అట్రాక్టివ్ షాపింగ్ కౌంటర్స్, రుచికరమైన భోజన సదుపాయాలతో ఎంతో మంది సెలబ్రిటీస్, ఫేమస్ సింగర్స్, మ్యూజిషన్స్, మరియు డాన్సర్స్ తో దాండియా నైట్స్ సిద్దం అవుతోంది. ఎంతో ఆహ్లాదంగా మనసుకు హత్తుకొనేలా జరిగే ఈ వేడుకలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెనిసిస్ ఎండి డాక్టర్ వినయ్ కుమార్, ప ఈకే గ్రూప్ ఎండి కిరణ్, వెంకట్ రమణ తదితరులు పాల్గొన్నారు.


దాండియా నైట్స్ పోస్టర్ లాంచ్-జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
Tags: BatukammaCMDandiyaDandiya Nights poster launchDasharaFestivalrevanth Reddy
Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News