బెల్లంపల్లి లొ గంగారాం విజ్ఞాన భవన్ లో మాజీ శాసనసభ్యుడు గుండ మల్లేష్ మరియు ఈర్ల నర్సిమ్మ స్టేట్ సెక్రెటరీయేట్ మెంబెర్, భారత కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టో ని విడుదల చేసారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కార్యదర్శి కళావేణి శంకర్ మరియు AITUC సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, మిట్టపల్లి వెంకటస్వామి, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి మంతెన మల్లేష్, బెల్లంపల్లి మండల కార్యదర్శి, సత్యనారాయణ,మామిడల రాజేశం మరియు సీపీఐ నాయకులు పూర్ణిమ, గుండ మాణిక్యం, దాగం మల్లేష్, బాపు, తోగా గౌడ్, శ్రీధర్, సాగ గట్టయ్య,రత్నం రాజాం,బండారు మల్లేష్,జాడి పోశం కొంకుల రాజేష్ .