హబ్సిగూడ : తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాస బోనాల పండుగను పురస్కరించుకుని హబ్సిగూడ డివిజన్ కార్పోరేటర్ కక్కిరేణి చేతన హరిష్, హబ్సిగూడలోని దేవాలయాల ఖర్చుల నిమిత్తము తెలంగాణ ప్రభుత్వము విడుదల చేసిన చెక్కులను రామంతపూర్ పోచమ్మ దేవాలయం సాయిచిత్ర నగర్ శ్రీ పోచమ్మ దేవాలయ కమిటీ నవరంగ్ గూడ సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయాల కమిటీ సభ్యులు శ్రీహరి సత్యనారాయణ నాయుడు, సుధాకర్, బిజెపి నాయకులు సంజయ్ పటేల్, ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి, ఉపాధ్యక్షుడు రంగరవి, దారం వెంకటేష్, గుప్త ప్రవీణ్, ముశిగంపల శివగౌడ్ లు పాల్గొన్నారు
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more