కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాణాప్రతాపనగర్, కేఎస్ నగర్ లలో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజి పనులను *కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ పరియావేక్షించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ సమస్యలను నిర్ములించడానికి నూతన భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభిస్తున్నాము, డివిజన్ ను ఆధునికంగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం అని తెలిపారు, అలాగే సంబంధిత కాంట్రాక్టర్ కు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శివ, జాకిర్, జ్ఞానేశ్వర్,శివ, యోగిరాజ్,అమీర్, తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more