మల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, నాచారం డివిజన్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో కరోనా వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు హాజరై ప్రారంభించారు.
ఈ యొక్క కార్యక్రమంలో అనిల్ కుమార్ ఐపిఎస్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్, భాస్కర్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, పన్నాల దేవేందర్ రెడ్డి కార్పొరేటర్ మల్లాపూర్, యశస్వి, ప్రణయ్, సునీత రావు ప్రిన్సిపల్ ,పల్లవి డైరెక్టర్ ,మురళి కృష్ణ డైరెక్టర్ , నాచారం సి. ఐ కిరణ్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు సాయి జైన్ శేఖర్, గరిక సుధాకర్, బుచ్చన్న గౌడ్, రాజ్ కుమార్, శ్రావణ్ రెడ్డి, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య సిబ్బంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.