తొలిపలుకు,శేరిలింగంపల్లి : జాతీయ నేతలైన లాలబహుదూర్ శాస్ర్తీ, మహాత్మా గాంధీ ల జయంతి సందర్బంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎం టి కాలనీలోని మక్తా లో గాంధీ జయంతి. సందర్భంగా గాంధీ విగ్రహాని కి మియాపూర్ కాంటెస్టెడ్ కార్పోరేటర్, శేరిలింగంపల్లి నియోజకవర్గo ఏ. బ్లాక్ అధ్యక్షుడు ఎండీ ఇలియాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళ్ళు హర్పించారు. వారి అడుగుజాడల్లో నడవాలని యువత కు సూచించారు. కార్యక్రమంలో నడిమింటి కృష్ణ, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు నల్లగండ్ల రమేష్,, మన్నే నరేందర్, విజయ్, శశిబాయ్, రాజా శేఖర్, నాగేష్, రాoబాబు, స్థానికులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more