కాంగ్రెస్ పార్టీకి అత్యున్నత సేవలు అందించిన ఆత్మకూర్ రామాగౌడ్ అతి చిన్న వయసులో సదాశివపేట పట్టణ మున్సిపల్ చైర్మెన్ గా ఎన్నికై సదాశివపేట పట్టణ మున్సిపాలిటీ పరిధులను పెంచి సదాశివపేట పట్టణ అభివృద్ధి చేశారు మరియు తన యొక్క రాజకీయ జీవితం ను కాంగ్రెస్ పార్టీతో కొనసాగించి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి కీలకమైన పాత్ర పోషించిన ఆత్మకూర్ రామగౌడ్ దేవి నవరాత్రులు మరియు దసరా సంబరాలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా మరియు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు.