తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు తలపెట్టిన 4 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈరోజు కుత్బుల్లాపూర్ నియోగిజవర్గం లోని చిత్తరమ్మ ఆలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు, ఈ పూజ కార్యక్రమంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ పాల్గొన్నారు, అనంతరం వారితో కలిసి రామ్ లీల మైదానం లో నిర్వహించిన బహిరంగ సభకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు, ఈ సందర్భంగా గజ్జల యోగానంద్ గారు మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్ర కి అనూహ్య స్పందన వస్తుందని, యాత్ర కు లభిస్తున్న ప్రజాదరణ చూస్తే తెలంగాణ లో అధికారం లోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని స్పష్టంగ తెలుస్తుంది అన్నారు, శేరిలింగంపల్లి అసెంబ్లీ మీదుగా సాగే సంగ్రామ యాత్ర లో అసెంబ్లీ నుండి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని యాత్రను విజయవంతం చేసి కెసిఆర్ కి బీజేపీ బలం ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంచన కృష్ణ, రాజు శెట్టి కురుమ, మణి భూషణ్, తప్ప రఘు, బీమని విజయ లక్ష్మి, బాలరాజు, బీ సత్య నారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నా
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more