సంగారెడ్డి జిల్లా దౌలాపుర్ గ్రామంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకూ పిలిచే ఉత్సవాలలో ఒకటై సదర్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. సదర్ ఉత్సవాలలో భాగంగా దౌలాపుర్ గ్రామ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నర్సింహులు, గణేశ్ యాదవ్ మాట్లాడుతూ ..ప్రతీ ఏటా ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం తో మా గ్రామం లో ఉన్న అమ్మవారి ఆలయాలను దర్శించి,దున్నపోతును అంగరంగవైభవంగా అలరించి ముస్తపబ్ చేసి ఆట ,పాట డప్పు చప్పుడు ల తో ఊరు ఊరు తిప్పడం మాకు అణవాయం, మరి ఎంతో ఆనందంగా ఉందన్నారు .
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...
Read more