శేరిలింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న చేవెళ్ల ఎం.పీ రంజిత్ రెడ్డి గారు,బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ స్వామి ,రంగారెడ్డి జిల్లా బిసి దళ్ యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్, రాజేష్ యాదగిరి మరియు ఇతరులుొ
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more