కూకట్ పల్లి నియోజకవర్గంలొని గాయత్రీ నగర్లో ఉన్న ప్రజా సమస్యలపైన అల్లాపూర్ కార్పొరేటర్ సబియా బేగంతో చర్చిస్తున్న గాయత్రీనగర్ సంక్షేమ సంఘం మాజీ చైర్మన్ ,హైకోర్టు అడ్వకేట్ చేకూరి హనుమంతునాయుడు. గాయత్రీ నగర్లో ఉన్న అనేక సమస్యలపై సుదీర్ఘ చర్చలు చేసినాడు ఆ తదుపరి వాటిని పరిష్కరించే విధంగా సానుకూలంగా స్పందించిన స్థానిక కార్పొరేటర్ సబియా బేగం .ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మరియు వివేకానందనగర్ కాలనీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు పులిగోళ్ల శ్రీనివాస్ యాదవ్.
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more