కూకట్పల్లి అల్లాపూర్ డివిజన్ పరిరదిలోని గాయిత్రినగర్, గాంధీ విగ్రహం వద్ద ఈ రోజు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల వైఖరికి నిరసనతెలిపారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కెసిఆర్ తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పిలుపు మేరకు, కూకట్‌పల్లి శాసనసభ్యులు శ్రీరం కృష్ణ రావుయొక్క మేరకు నిరసన తెలియ జేయటం జరిగింది, ఈ కార్యక్రమంలో కార్యవర్గ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కో ఆర్డినేటర్ వీర రెడ్డి, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, సంపత్ రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు sc జ్ఞానేశ్వర్, st సెల్ భద్రునాయక్, bc శ్రీనివాస్, కార్మిక విభాగం సంజీవరెడ్డి, రామ్ రెడ్డి, బిసినెస్ సెల్ ఆవుల సంజీవ, సోషల్ మీడియా యోగిరాజ్, రమేష్, రవీందర్ రెడ్డి, బాలయ్య, సత్యనారాయణ, ఇస్మాయిల్, హమీద్, జవిదుద్దిన్, చాంద్ భాయ్, మొయిన్ భాయ్, అబ్దుల్ రజాక్, అబ్దుల్ సలీం, కమల్ వాసన్, శ్యామ్ సుందర్ రెడ్డి, మల్లికార్జున్, ఆగతముడి రమేష్, మోహన్, భాస్కర్ నాయక్, మహేందర్ రెడ్డి, తులసి, కాశీనాథ్ చారి, కమ్మరి శ్రీనివాస్, జితేందర్, బాబా, కేశవ రావు, శ్రీనివాస్ రెడ్డి, భాను, విట్టల్ యాదవ్, వీరేశ్ మాదపేటి, ముత్యాల దుర్గ, ఫేస్2 లక్ష్మి, వెంకటమ్మ, వార్డు లక్ష్మి, అమ్ములు, షమ్మా , స్వరూప,డివిజన్ లోని అన్ని బస్తీల అధ్యక్షులు, కార్యకర్తలు, తెరాస పార్టీ అభిమానులు, ఏర్పడింది.