• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India Delhi

పెరిగిన వంట నూనేల మీద కేంద్రం గుడ్ న్యూస్..

TP NewsbyTP News
07/06/2021
inDelhi, News
0
పెరిగిన వంట నూనేల మీద కేంద్రం గుడ్ న్యూస్..

ఢిల్లీ : వంట నూనె ధరలతో బేజారెత్తిపోతున్న దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వంట నూనె ధరలు దిగి వస్తున్నాయి అని ప్రకటించింది. గత సంవత్సర కాలంగా వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోతూన్నాయి. అయితే ఇప్పుడు వంట నూనె ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు దిగిరావడం, దేశీ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వంటి అంశాలు నూనె ధరల తగ్గుదలకు దోహదపడుతున్నాయని చెప్పుకొచ్చింది.
డిసెంబర్ నాటికి వంట నూనె ధర సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.

కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుధాన్సు పాండే ఈ విషయాలను వెల్లడించారు. వంట నూనె ధరల తగ్గడం మొదలైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వంట నూనె ధరలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ వస్తోందని, అవసరమైనప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఫ్యూచర్స్ మార్కెట్‌లో కూడా డౌన్ ట్రెండ్ నడుస్తోందన్నారు.

కరోనా మహమ్మారి కారణంగా వంట నూనె డిమాండ్ కూడా 15 – 20 శాతం మేర తగ్గిందని అన్నారు.
వంట నూనె ధర గత ఏడాది కాలంలో ఏకంగా 60 శాతం మేర పెరిగిన విషయం తెలిసిందే. అయితే దానిని ఒక అంతర్గత మంత్రిత్వ శాఖ అత్యవసర వస్తువుల ధరలను ప్రతి వారం సమీక్షిస్తూ వస్తోందని పేర్కొన్నారు. డిసెంబర్ వరకు సాధారణ స్థితికి వస్తుంది అని ప్రకటించారు..

Tags: cooking oil price Highcooking oil price updatecooking price detailsDelhi
TP News

TP News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

by Admin
04/07/2025
0

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News