హుజురాబాద్ : హుజురాబాద్ లోని మధువని గార్డెన్స్ లో నిర్వహించిన కుల సమ్మేళనం సమావేశానికి ఈటెల రాజేందర్ హజరై ప్రసంగించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి , మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బిజెపి రాష్ట్ర నాయకులు మంత్రి శ్రీనివాస్ , మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ , వరంగల్ అర్బన్ బిజెపి అధ్యక్షులు రావు పద్మ , కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ గంగడి కృష్ణ రెడ్డి మరియు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more