సోమవారం నాడు నవతెలంగాణ రంగారెడ్డి రీజియన్ బృందం 2023 డైరీ,క్యాలెండర్ను మంత్రి చేతులు మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి నవతెలంగాణ బృందంతో మాట్లాడుతూ ప్రజా గళం నవతెలంగాణప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి చేర్చాలి.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకరావాడంలో నవతెలంగాణ గొప్ప ప్రాత పోషిస్తోంది,ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేర్చడంలో తమ వంతు కృషి చేయాల్సి ఉందని,ప్రజల ప్రతికగా పని చేస్తున్న, నవతెలంగాణ ప్రజా సమస్యలను వెలికితీయడంలో ముందంజలో ఉందన్నారు.క్యాలెండర్‌లో ముద్రించిన బొమ్మలు కూడా ప్రజా కోనాన్ని ప్రతిభించేలా ఉన్నాయన్నారు. ప్రజా స్వామ్యాన్ని రక్షించుకోవడంలో ప్రతికలు ముఖ్య భూమికి పోషించాల్సి ఉందని అందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు. నవతెలంగాణకు ఎల్లప్పుడు తమ నుంచి సహకారం ఉంటుందని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రీజియన్ మేనేజర్ మహేందర్ రెడ్డి,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సైదులు, విలేకర్లు నర్సింహులు, ప్రభాకర్, వరుణ్ తధితరులు పాల్గొన్నారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more