అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ కు చెందిన బ్రహ్మం మరియు వారి మిత్రబృందం కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ సమక్షంలో భారీ ఎత్తున యువత టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్ అభివృద్ధి ప్రదాత గౌరవ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో ఇంతగా అభివృద్ధిని చూసి ప్రజలు ఉత్సాహంతో, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక గౌరవ ముఖ్యమంత్రి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఇందులో భాగంగా కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, గాని, దళిత బంధువు కానీ, డబల్ బెడ్ రూమ్ ఇల్లు గాని, ఆసరా పింఛన్లు గాని, ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా కానీ, కరెంటు కోతలు లేకుండా సరఫరా, ఒంటరి మహిళ, సీఎం రిలీఫ్ ఫండ్, బాలింతలకు కేసీఆర్ కిట్టు, పల్లెల్లో రైతుబంధు గాని, రైతు భీమా, రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలియజేశారు. అలాగే కూకట్పల్లి నియోజకవర్గం లో అన్ని డివిజన్లో కన్నా ఈరోజు అభివృద్ధిలో అల్లాపూర్ డివిజన్ ముందుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లింగాల ఐలయ్య, డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, ఎస్టీ సెల్ బద్రి నాయక్, ఎస్సీ సెల్ జ్ఞానేశ్వర్, కేకేపీ కాన్స్టెన్సీ బీసీ సెల్ అధ్యక్షులు నాగుల సత్యం, యువజన విభాగం దేవరెంటి మస్తాన్ రెడ్డి, విద్యార్థి విభాగం శివ, బీసీ సెల్ శ్రీనివాస్, సోషల్ మీడియా యోగి రాజు, టిఆర్ఎస్ రాజు, విష్ణు, రోనంకి జగన్నాథం, ఇస్మాయిల్, శ్రీనివాస్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్, మల్లేష్, మొయిజ్ రవీందర్ రెడ్డి, రాంబాబు, ప్రసాద్, మల్లేష్, జంగారెడ్డి, భాస్కర్, ప్రశాంత్, పవన్, రాము, రాజు, వెంకటేష్, బాలకృష్ణ, సాయి, తదితరులు పాల్గొన్నారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more