నల్గొండ జిల్లాకి చెందిన పారా ఒలింపియన్ నరేష్ యాదవ్ మలేసియాలో జరిగిన ప్రపంచ పారా వాలీబాల్ క్రీడల్లో పాల్గొని ద్వితీయ బహుమతి సాదించినందుకు గాను ఈరోజు తన గృహంలో నరేష్ యాదవ్ ని అభినందించి,సన్మానం చేసి ఆర్థిక సహాయం చేసి , మానవతా దృక్పథం చాటిన బోంతు శ్రీదేవిరామ్మోహన్. అంగవైకల్యం ఉన్న కూడా పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి,భవిష్యత్ లో మరిన్ని బహుమతులు సాధించి దేశానికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచ నలుమూలల చాటాలని,ప్రభుత్వం తరపున అన్ని సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిన బోంతు శ్రీదేవిరామ్మోహన్ గారు.