రుద్రంగి :రుద్రంగి మండల కేంద్రంలో గణంగా మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘము ఉపాధ్యక్షులు బోయిన పల్లి వినోద్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్ లు పంపిణీ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన రుద్రంగి మండల తెరాస నాయకులు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more