బోడుప్పల్: కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కారిక్రమంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో 23వ డివిజన్ కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి మొక్కలు అందిస్తామని వాటి సమరక్షణ బాధ్యత కాంట్రాక్టర్ ది అని చెప్పారు ఇప్పటివరకు అన్నివేళలా తన డివిజన్ ప్రజలకు అందుబాట్లో ఉన్నానని. ఇక పైనుంచి కూడా ప్రజలకు అందుబాట్లో ఉంటానని. కాలనీ లోని ప్రజలు విద్యుతు సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు మేయర్ దృష్టికి తీసుకెళ్లరు దీనిపై స్పందించిన కమిషనర్ మరియు మేయర్ తొందరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కారిక్రమంలో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చి రెడ్డి, కమిషనర్ శ్రీనివాస్ కాలనీ వాసులు పాల్గొన్నారు
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more