అత్య వసర స్థితిలో ఉన్న రోగికి రక్తం అవసరం ఉంటుందని,రోడ్డు ప్రమాద ఘటనల్లో గాయపడి సకాలంలో రక్తం అందక చనిపోయినవారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని,నేటికీ రక్తదానంపై చాలామందికి సరైన అవగాహన అందించే భాద్యత ప్రతిఒక్కరిపై ఉందని,రక్తదానం చేస్తే నీరసించిపోతామని,బలహీనపడిపోతామనే అపోహ ప్రజల్లో తొలగించాలని.స్వచ్ఛంద సంస్థలు పట్టణాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసి రక్తాన్ని సేకరిస్తున్నాయని,రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్..*ఈరోజు హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో వీఐపీ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో పి.ఆర్.కే హాస్పిటల్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు బలింగ్ గౌతమ్ గౌడ్,వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్ గారితో కలిసి ప్రారంభించారు..
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more