ఈ రొజు అల్లాపూర్ డివిజన్ లో ప్రధాన మంత్రి పుట్టిన రోజు సందర్బంగా జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయుష్ బ్లడ్ బ్యాంకు ఇంచార్జి ఆనంద్ కుమార్ మరియు అల్లాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పులి గొల్ల శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో లో వివేకానంద నగర్ కమ్యూనిటీ హాల్ లో రక్త దాన శిబిరం ఏర్పాటు చెయ్యడం జరిగింది అల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు మరియు రేఖ, సాయి చంద్, సైదయ్య ఇతరుల రక్త ధనం చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమం లో మేడ్చల్ జిల్లా ఓబిసి మోర్చా సెక్రటరీ పులిగొల్లా శ్రీనివాస్ యాదవ్,మోహన్ గౌడ్ అల్లాపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్,హరి కృష్ణ రాజ్ కుమార్,కె ఆడుకొండలు, పి శ్రీనివాస్ రావు,యమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more