ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ అసెంబ్లీలోని 4 డివిజన్లలోని నాయకులు చిల్కానగర్, హబ్సిగూడ, రామంతపూర్, ఉప్పల్, నాయకులందరూ వారికి ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర సాదరంగా స్వాగతం పలికి శాలువాలతో పూలమాలలతో సత్కరించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోటను కాపాడుకునేందుకు రాష్ట్ర బిజెపి ఓ బి సి మోర్చా పిలుపుమేరకు చలో షాపూర్ ఓబీసీ మోర్చా సారథి శ్రీ ఆలే భాస్కర్ గారి నేతృత్వంలో అశేష రాష్ట్ర నాయకుల సమూహంతో బయలు దేరారు.
ఈ కార్యక్రమంలో హబ్సిగూడ బిజెపి డివిజన్ ప్రెసిడెంట్ శ్రీ కక్కిరేణి హరీష్ , సంజయ్ పటేల్ , సుమన్ శర్మ , హబ్సిగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఏళ్ల చారి, చింతకింది ప్రవీణ్, అలాగే రామంతపూర్ డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకట్ రావు, సీనియర్ నాయకులు రేవు నర్సింహగారు, తాళ్ళ బాలకృష్ణ, వేముల తిరుపతయ్య, రామంతపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు, సంకూరి కుమారస్వామి, వులుగొండ నారాయణ దాస్, పాల్గొన్నారు.