నిరు పేదలను ఆదుకోవాలని బీజేపీ మైనారిటీ నేత రహమతుల్లా అన్నారు. హైదరాబాదులోని పలు ప్రాంతాలలో గల నిరుపేద ప్రజలకు భోజనం వసతులు కల్పించడం జరిగింది. తన సారథ్యంలో
సుమారు 1000 మందికి పేదలకు భోజనం,పెరుగు ప్యాకెట్, వాటర్ బాటిల్ అందజేశారు.ఈ కరోనా నిర్ములనకు ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలి అని అలాగే ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించలన్నారు. భయంకర మహహమ్మరి కరోనానను శాశ్వతంగా తుది ముట్టడికి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు.కరోనా నిర్ములనకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా కష్ట పడుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు..
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...