• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, యువతకు ట్యాబ్‌లు: బి.జె.పి.

AdminbyAdmin
10/02/2022
inPolitics
0
కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, యువతకు ట్యాబ్‌లు: బి.జె.పి.

యు.పి. లో బి.జె.పి. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలివి. ఈ ఎన్నికల మ్యానిఫెస్టోను పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, యూపీ బీజేపీ చీఫ్‌ స్వతంత్ర దేవ్‌ సింగ్‌ విడుదల చేశారు. లోక్‌ కల్యాణ్‌ సంకల్ప్ పత్ర్‌ పేరుతో ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.

రైతులు, యువత, బాలికలకు ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు. 5 సంవత్సరాల వరకు రైతులకు ఉచిత కరెంట్ అందిస్తామన్నారు. వరి, గోధుమలపై కనీస మద్దతు ధర పెంచుతామని తెలిపారు.
రాణి లక్ష్మీబాయి యోజన పథకం ద్వారా కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, యువ శశక్తీకరణ్‌ యోజన కింద యువతకు 2కోట్ల ట్యాబ్‌లు ఇస్తామని వాగ్దానం చేసింది.
60 ఏళ్లు నిండిన స్త్రీలకు ఉచిత బస్సుల్లో ప్రయాణ సౌకర్యం, దివ్యాంగులు, వృద్ధులకు రూ.1500 పెన్షన్‌, మా అన్నపూర్ణ కేంటీన్లలో రాయితీ భోజనం, హోలీ, దిపావళికి పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చారు.

Tags: BJPManifesto
Admin

Admin

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News