వ్యాక్సిన్ సరఫరా సరిగ్గా లేక రాష్ట్రాలు అన్ని తలలు పట్టుకుంటున్న సమయంలో భారత్ బయోటెక్
కోవాగ్జిన్ ధరలను ప్రకటించింది.
రాష్టాలకు ఒక డోస్ 600,
ప్రయివేట్ హాస్పిటల్స్ కి ఒక డోస్ 1200,
విదేశాలకు డోసుకు 15-20 డాలర్లు గా ఇవ్వనున్నట్లు ధరలను ఖరారు చేసింది భారత్ బయోటెక్..