హకీ తెలంగాణ ద్వీతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అదివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐటి, పరిశ్రమల శాఖ
కమిషనర్ జయేశ్ రంజాన్, తెలంగాణ రాషట్ర స్పోర్ట్స్ ఏండి దినకరబాబు, తెలంగాణ హకీ అధ్యక్షుడు సరల్ తల్వార్, సెక్రటరీ ముఖేష్ లు పాల్గొన్నారు. పలు విభాగాల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు, టీంలు, జిల్లా కమిటిలను సన్మానించారు. అంతర్ రాష్ర్ట హకీ పోటీల నిర్వహణలో రంగారెడ్డి జిల్లా మెుదటి స్థానం పోందారు. ఈ మేరకు హకీ రంగారెడ్డి జుల్లా అధ్యక్షుడు కొండ విజయ్, కార్యదర్శి భాస్కర్ రెడ్డిలను జయేశ్ రంజాన్, దినకర బాబులను ఘనంగా సన్మానించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం తిరుపతి: మంగళవారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, ప్రాత కాల బిగినింగ్ బ్రేక్ దర్శనంలో భాగంగా రాష్ట్ర...
Read more