• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

బెంగళూరులో బైక్ ప్రమాదo ….. చిన్నారి వైరల్‌ వీడియో

AdminbyAdmin
22/08/2018
inFeatured, News
0

బెంగళూరులో జరిగిన ఓ బైక్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైవేపై బైక్ మీద వెళ్తున్న ఓ జంట.. ముందున్న ఓ స్కూటీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో చాలా వేగంగా వెళ్తున్న ఆ బైక్ ఆ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ స్కూటీపై ఉన్న వ్యక్తితోపాటు బైక్‌పై ఉన్న భార్యభర్తలు కూడా కిందపడిపోయారు.

అయితే వాళ్ల చిన్నారి మాత్రం అలాగే బైక్‌పై ఉండిపోయాడు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆ బైక్ సుమారు అర కిలోమీటరు మేర ముందుకెళ్లిపోయింది. ఆ తర్వాత పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొని పడిపోయింది. దానిపై ఉన్న చిన్నారి డివైడర్‌పై ఉన్న పచ్చికపై పడటంతో గాయాలేమీ కాలేదు. కార్తీక్ గౌడ అనే వ్యక్తి కారు డ్యాష్ కెమెరాలో ఈ యాక్సిడెంట్ తాలూకు వీడియో రికార్డయింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తల్లిదండ్రులకు మాత్రం గాయాలయ్యాయి.

CCTV Footage Of Baby Miracle Escape From Bike Accident In Bangalore

Tags: Accident
Admin

Admin

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు
News

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

by Admin
24/08/2025
0

మకుటం లేని మహనీయుడు – ఎర్రజెండా సైనికుడు, అందరికీ ఆత్మీయుడు సురవరం సుధాకర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సిపిఐ మగ్దుమ్ భవన్‌లో ఘన...

Read more
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News