ప్రగతి నగర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, నిజాంపేట్, ప్రగతి నగర సెకండ్ డివిజన్ కార్పొరేటర్ చిట్ల దివాకర్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎన్నారై కాలనీ చందు లేఅవుట్ లొని పార్కులు, రోడ్లు, డ్రైనేజీ లైన్లు పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన భాస్కరాచారి సాంబశివారెడ్డి, వేణు, చందు, దివాకర్ రెడ్డి, విజయ భాస్కర్ సుధాకర్ తిరుపతి కలిసి ఇ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.