• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

లోక్ సభ ఎన్నికల ముందే కులగణన సర్వేకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలి..! జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

AdminbyAdmin
05/03/2024
inNews
0
లోక్ సభ ఎన్నికల ముందే కులగణన సర్వేకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలి..! జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

లోక్ సభ ఎన్నికల ముందే కులగణన సర్వేకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలి..!

*కులగణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం శుభసూచికం. కాలయాపన చేయకుండా కుల సర్వేకు ప్రభుత్వం జీవో ఇవ్వాలి*

*లోక్ సభకు ఎన్నికల నోటిఫికేషన్.. కుల సర్వేకు అవరోధం*

సామాజిక ఆర్థిక కులసర్వే అసెంబ్లీలో ఏక తీర్మానం ఆమోదించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నిర్దిష్టమైన ఉత్తర్వులను జారీ చేయకపోవడం పట్ల బీసీ సంఘాలు, నిరాశకు గురి అవుతున్నాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధి పై ఎలాంటి అప నమ్మకం లేదని.. కానీ ఆలస్యం అవుతుండడం వల్ల కులసర్వే ప్రక్రియ ఆరంభానికి బ్రేక్ పడే ప్రమాదం ఉందని అన్నారు.త్వరలో లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే వీలున్నందున కుల సర్వేకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉత్తర్వుల రూపంలో వెంటనే జారీ చేయాలని కుమార స్వామి కోరారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విధివిధానాలు ఖరారు చేసి, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం వలన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ వివిధ ప్రభుత్వ విభాగాలు, కుల సర్వేకు సంబంధించిన పనిని పూర్తి చేయడంలో నిమగ్నం అవుతాయని సూచించారు.‌కుల సర్వే ఆరంభంలో, క్షేత్రస్థాయిలో పర్యటనలు, ఇంటింటి సమాచార సేకరణ, లాంటి ప్రధానమైన కార్యక్రమాలు వెంటనే ఆరంభించడం వలన లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈ ప్రక్రియకు ఏమాత్రం అడ్డంకిగా నిలువబోదని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు..

Tags: BC communitybc dal dundra kumaraswamybc dal presidentBcleader bcbcleaders BCLeader #castecensus #bccaste #bcsangam #bc reservation #obccastecensus #backwardclass #బిసిలీడర్Before the Lok Sabha electionsCastecensus Loksabhacentral government announcementDundra Kumar SwamyDundra KumaraswamyTelangana
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News