మేడ్చల్ జిల్లాలోని కుద్బుల్లాపూర్ మండలంలో బిసి అమాల్ వర్కర్స్ తో ముచ్చటించి మాట్లాడిన బీసీదల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వాచమి మరియు రాష్ట్ర బిసి నేత ఐలయ్యగౌడ్ మరి ఇతరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా బిసి రాష్ట్ర నేత ఐలయ్యగౌడ్ మాట్లాడుతూ నాలుగు వందలకు పైచిలుకు హమాలీ కార్మికులు ఉన్నారని వారికి సంక్షేమ బోర్డులో మరియు డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాలులొ ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ స్కీంలో వారికి నివాస స్థలం కల్పించాలి అని తెలియజేశారు. బీసీ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ
యూనియన్లో గల సమస్యలు వారెదుర్కొంటున్న సమస్యలను విని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేశారు.హమాలీలకు శ్రమకు తగ్గ వేతనం రావడం లేదు అని హమాలీలు అధికంగా దళిత బీసీ బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని,అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందేటట్లుగా చేయాలని తెలియజేశారు .
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more