చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌరవ డా.శ్రీ.జి.రంజిత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా బి.సి.దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు సంపాదకులు శ్రీ.దుండ్ర కుమారస్వామి వారిని మర్యాదపూర్వకముగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేసారు మరియు రంజిత్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, తనను గెలిపించిన ప్రజానికానికి అందుబాటులో ఉంటూ, చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గ అభివృద్ధికి మరింతగా తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more