***తస్మాత్ జాగ్రత్త…
***పెరుగుతున్న సైబర్ నేరగాళ్ల ఆర్థిక నేరాలు…
తాజాగా అల్వాల్ ci జేమ్స్ బాబు పేరు మీద ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ సృష్టించి బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామిని బురిడీ కొట్టించాలని చూసారు సైబర్ కేటుగాళ్ళు.. కొంతసేపు కుశలప్రశ్నలతో చాటింగ్ చేసి అర్జెంటుగా మనీ అవసరం ఉంది..కొంత డబ్బు బదులుగా ఇవ్వమని, గంటలో తిరిగి ఇస్తామని నమ్మబలికారు.. అయితే తన మిత్రుడికి అవసరానికి సాయం చెయ్యాలనే ఉదేశ్యంతో ci జేమ్స్ బాబుకి ఫోన్ చేయగా అసలు విషయం బయటపడింది.. మోసపోకుండా తన చతురతతో ఆ కేటుగాళ్లకు బుద్ది చెప్పారు. సైబర్ నెరగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని.. పలు విధాలుగా ఈ కేటుగాళ్ళు మన సొమ్ము కాజేయలని చూస్తారని.. ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి. ఫేక్ ఫేస్ బుక్ id లు అని తెలిసిన వెంటనే 20 మందితో డిలీట్ అకౌంట్ అని పోస్ట్ పెడితే.. ఆ అకౌంట్ ను fb నుంచి తొలగిస్తారని తెలిపారు..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం తిరుపతి: మంగళవారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, ప్రాత కాల బిగినింగ్ బ్రేక్ దర్శనంలో భాగంగా రాష్ట్ర...
Read more