తెలంగాణ బీసీ దళ్ విద్య విభాగ అధ్యక్షుడు జునుమల వెంకటేష్ పరకాల మండల్ ఎం ఇ ఓ గారికి ప్రవేట్ పాఠశాల ఏజమాన్యం పని తీరుపై ఎం ఇ ఓ రమాదేవి గారిని కలిషి వినతి పత్రం ఇచ్చారు..బీసీ వెనుకబడిన పేద మధ్యతరగతి సామాన్య కుటుంబాలు వారి పిల్లలను చదువులకు ప్రవేటు పాఠశాలలకు పంపిస్తే వారు ఇదే అసరగచేసుకొని అధిక మొత్తంలో పిజులు వసూలు చేస్తూ వయసుకు మించిన పుస్తకాల బరువుతో వాహనాలలో పరిమితికి మించి ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కిస్తున్నారు ఈ విషయంపై ఎం ఇ ఓ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్య తీసుకోవాలి అన్ని డిమాండ్ చేశారు..ఇ కార్యక్రమంలో బీసీ దళ్ మండల్ అధ్యక్షుడు అడపా నాగరాజు..ఉపాధ్యక్షుడు శ్రీనివాస్..సహాయ కార్యదర్శి రాగుల నాగరాజు..కమిటీ సభ్యులు రాకేష్ .రామకృష్ణ .సునీల్ తదితరులు పాల్గొన్నారు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more