బీసీ దళ్ ఆధ్వర్య లో మేడ్చల్ జిల్లా నూతన కమిటీ, జిల్లా అధ్యక్షుడిగా తోట శ్రీనివాస్
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో బీసీ దళ్ ఆధ్వర్య లో మేడ్చల్ జిల్లా కమిటీ వేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా తోట శ్రీనివాస్ గారు నియమించడం. బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి చేతుల మీదుగా ప్రమాణ పత్రం శ్రీనివాస్ గారు తీసుకోవడం జరిగింది .
మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెంకటయ్, మేడ్చల్ జిల్లా కార్యదర్శిగా,రమణ మరియు నగేష్ ,మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఏ వెంకటేశ్వరరావు మరియు ఎం సోమేశ్వరరావు గారు, మేడ్చల్ జిల్లా జైన్ సెక్రెటరీగా శంకర్, సుబ్రహ్మణ్యం .పి
మేడ్చల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీగా అంజిబాబు, మండల కమిటీ గ్రామ కమిటీలు కూడా నిర్మాణం జరిగినది, దీనిలో డి సైదులు మల్లికార్జున్ దేవేందర్ సుబ్బారాయుడు, పుల్లయ్య, గిరి, నరసింహ, నాగరాజు, బాలకృష్ణలు పాల్గొన్నారు . ఈ నూతనంగా పదవులు స్వీకరించిన వారికి సంగారెడ్డి జిల్లా యువ కార్యదర్శి ముచ్చర్ల గణేష్, కనకయ్య శుభాకాంక్షలు తెలియజేశారు